వాల్వ్‌తో కూడిన మాస్క్‌ల దిగుమతిపై బ్యాన్
- September 08, 2020
కువైట్ సిటీ:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వాల్వ్‌తో కూడిన మెడికల్ మాస్క్‌ల దిగుమతిపై బ్యాన్ విధించింది. ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మాస్క్‌లు తగిన ప్రమాణాలతో లేవని తెలుస్తోంది. వాల్వ్ కలిగిన వన్ వే ఫిల్టర్ మాస్క్‌లతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మాస్క్‌లు కోవిడ్ 19 నుంచి కొంతమేర రక్షణ కల్పించే మాట వాస్తవమే అయినా, వ్యాప్తిని అరికట్టలేవని తేల్చారు అధికారులు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







