వెహికిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజుకి సవరణ
- September 10, 2020
కువైట్ సిటీ:ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వాహనాల రిజిస్ట్రేషన్ బుక్ రెన్యువల్కి సంబంధించిన ఫీజుకి సవరణ చేస్తూ సర్యులర్ జారీ చేశారు. ప్రైవేటు వాహనాలకు 5 కువైటీ దినార్స్, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ (బస్) 15 కువైటీ దినార్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ (మినీ బస్) 10 కువైటీ దినార్స్, ప్రైవేట్ మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (పిక్ అప్) 10 కువైటీ దినార్స్ ఫీజులు ఈ కొత్త సర్యులర్ ద్వారా ప్రకటించబడ్డాయి. కార్గో మరియు యానిమల్ జనరల్ ట్రాన్స్పోర్ట్ కోసం 20 కువైటీ దినార్లు, టో ట్రక్ వాహనాలకు 10 కువైటీ దినార్స్ చెల్లించాల్సి వుంటుంది. డూప్లికేట్ లైసెన్స్ కోసం 10 కువైటీ దినార్స్ చెల్లించాలి.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







