ఖతార్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా
- November 21, 2020
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 186 మంది కరోనా నుంచి గడచిన ఇరవై నాలుగు గంటల్లో కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 134,100కి చేరుకుంది. కొత్తగా నమోదైన 174 కేసుల్లో 139 కమ్యూనిటీ కేసులు కాగా, 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు. ఇదిలా వుంటే, కరోనాతో ఇప్పటిదాకా 235 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతార్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137,062 కాగా, 2,727 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 3,780 మందికి కరోనా టెస్టులు చేశారు. 1,075,890 కరోనా టెస్టులు ఇప్పటిదాకా జరిగాయి.
తాజా వార్తలు
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!









