నెంబర్ ప్లేట్స్ వేలం: అత్యధిక ధర 1.7 మిలియన్ దిర్హాములు
- December 11, 2020
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, 90 నెంబర్ ప్లేట్స్‌ని డిసెంబర్ 19న వేలం వేయనుంది. ఎఎ సిరీస్‌లో 18, ఆర్ సిరీస్‌లో 13 తదితర నెంబర్లు కూడా ఇందులో వున్నాయి. 1.7 మిలియన్ దిర్హామ్‌ల ఫేస్ వాల్యూతో వీటిని ఆక్షన్ వేస్తున్నారు. డిసెంబర్ 13న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది ఈ వేలం ప్రక్రియకు సంబంధించి. డిసెంబర్ 19 సాయంత్రం 4.30 నిమిషాలకు వేలం ప్రక్రియ ఫెస్టివల్ సిటీలోని ఇంటర్ కాంటినెంటల్ దుబాయ్‌లో జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







