లైసెన్స్ లేకుండా కాస్మొటిక్ సర్వీస్: మహిళ అరెస్ట్
- December 11, 2020
బహ్రెయిన్: లైసెన్స్ లేకుండా కాస్మొటిక్ సర్వీసెస్ అందిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు ముహరాక్ పోలీసులు వెల్లడించారు. నిందితురాలు, కోవిడ్ ప్రోటోకాల్స్‌ని కూడా ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల& వెల్లడించారు. డైరెక్టరేట్‌కి అందించిన ఓ సమాచారం అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి నిందితురాల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆమె నుంచి కాస్మొటిక్ మెటీరియల్స్ అలాగే కొంత ఎక్విప్మెంట్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







