రాబోయే నాలుగేళ్ళలో ' 25 కె ' గృహ పథకం
- February 21, 2016
గృహ నిర్మాణ పథకంలో 13 శాతం వరుకు పనులు పూర్తి కాబడింది. ఈ నిర్మాణం సంపూర్తి అయ్యేందుకు 2017 చివరినాటికి అవుతుందని, దీనికీ చమురు ధరల తగ్గిన ప్రభావం ఈ నిర్మాణాలపై ఉండదని అల్హమార్ తెలిపారు. ఈ నిర్మాణాలకు ప్రైవేటు రంగం సైతం పాలు పంచుకొని, పెరుగుతున్న గృహ అవసరాల దృష్ట్యా పని వేగవంతం అవడమే కాక , గృహలకై ఎదురుచూసేవారి నీరిక్షణ కాలం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రైవేటు రంగంలో భాగస్వామ్య ఏర్పాటుతో మంత్రిత్వశాఖ గత రెండేళ్ళగా విజయవంతమైన గృహ పథక అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







