హోం డెలివరీ చేసే గ్రాసరీ స్టోర్ వర్కర్లకు హెచ్చరిక
- March 08, 2021
కువైట్ సిటీ:పాక్షిక కర్ఫ్యూ నిబందనల్ని ఉల్లంఘించే గ్రాసరీ స్టోర్స్ లేదా కమర్షయిల్ బిజినెస్‌లకు చెందిన వర్కర్లపై చర్యలు తప్పవని కువైట్ మునిసిపాలిటీ హయ్యర్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కొన్ని స్టోర్లు, గ్రాసరీలు తమ వర్కర్లను వినియోగదారుల ఇంటి వద్ద సరుకుల హోం డెలివరీ కోసం వినియోగిస్తున్నాయనీ, పాక్షిక కర్ఫ్యూ నేపథ్యంలో అలాంటి ఉల్లంఘనల్ని గుర్తిస్తే, కఠిన చర్యలుంటాయనీ, స్పాన్సర్లకు వెంటనే సమన్లు జారీ చేయబడతాయని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







