వ్యాట్‌కి లోబడి ఆర్టిస్టులు, ఇన్ఫ్యుయెన్సర్స్ సేవలు
- March 08, 2021
యూఏఈ:ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెర్స్ సేవలు, వ్యాట్‌కి లోబడి వుంటాయని ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ బులిటెన్ విడుదల చేసింది ఎఫ్‌టిఎ. ఇతర వ్యాపారాలు, ఆన్లైన్ ప్రమోషన్ వంటివాటి కోసం ఆయా సేవలు పొందితే, వాటిని వ్యాట్ పరిధిలోకి తీసుకొస్తారు. బ్లాగ్ లేదా వీడియో లేదా ఫిజికల్ అప్పీయరెన్స్ వంటి వాటికి సంబంధించి కూడా పరిగణనలోకి తీసుకుంటారని బులెటిన్ ద్వారా వెల్లడించింది ఎఫ్‌టిఎ.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







