సాయంత్రం షట్‌డౌన్ సమయంలో ఫుడ్ హోం డెలివరీకి అనుమతి

- March 13, 2021 , by Maagulf
సాయంత్రం షట్‌డౌన్ సమయంలో ఫుడ్ హోం డెలివరీకి అనుమతి

మస్కట్: సాయంత్రం షట్ డౌన్ సమయంలో ఫుడ్ హోం డెలివరీకి అనుమతి వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫుడ్ మరియు రెస్టారెంట్ ఆర్డర్లకు హోం డెలివరీ విషయంలో వెసులుబాటు కల్పించినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి.కరోనా వ్యాప్తి నేపథ్యంలో కమర్షియల్ యాక్టివిటీస్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జరగవు. మార్చి 20 వరకు ఈ నిబంధన అమల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com