షార్జాలో కొత్తగా ఏడు వ్యాక్సినేషన్ కేంద్రాలు
- March 13, 2021
షార్జా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ కమ్యూనిటీ ప్రొటెక్షన్, తమ అడ్మినిస్ట్రేషన్ మరియు టీచింగ్ స్టాఫ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల కోసం షార్జా అలాగే ఈస్టర్న్ మరియు సెంట్రల్ రీజియన్స్‌లో ఏడు కేంద్రాల్ని కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం వినియోగించనున్నాయి. అల్ సాజా మాల్, మువైలిహ్ సుబుర్బ్ కౌన్సిల్, ఎక్స్పో సెంటర్ షార్జా, ముఘైదిర్ సబర్బ్ కౌన్సిల్, యూనివర్సటీ ఆఫ్ షార్జా హాల్ (కల్బా బ్రాంచ్), హుయామా సబర్బ్ కౌన్సిల్ మరియు అల్ బుస్తాన్ సబర్బ్ కౌన్సిల్ ఆ ఏడు కేంద్రాలు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







