ఇజ్రాయెల్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి

- March 13, 2021 , by Maagulf
ఇజ్రాయెల్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి

యూఏఈ, ఇజ్రాయెల్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని వ్యూహాత్మక విభాగాల్లో పెట్టనుంది. ఎనర్జీ, తయారీ రంగం, వాటర్, స్పేస్, ఆరోగ్య రంగం, అగ్రి - టెక్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక స్నేహ సంబంధాల్లో భాగంగా, ఇజ్రాయెల్‌లో స్థానిక ఆర్థిక వృద్ధి కోసం ఈ పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్‌లో పెట్టుబడులు పెడతారు. యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com