11,000 మందికి పైగా వ్యక్తులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్
- March 13, 2021
మస్కట్:మస్కట్కి వచ్చిన 11,000 మందికి పైగా వ్యక్తులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం పంపడం జరిగింది. వీరిలో 90 శాతం మందికి పైగా వలసదారులున్నారు. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ కోసం వినియోగిస్తున్న హోటల్స్ సంఖ్య 482గా వుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోనే 200 హోటళ్ళు వున్నాయి. కాగా, 33 ప్రైవేటు ఇనిస్టిట్యూషన్స్, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్ కోసం అనుమతి పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ షేక్ రషీద్ బిన్ అహ్మద్ అల్ షామ్సి చెప్పారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..







