ఇజ్రాయెల్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
- March 13, 2021
యూఏఈ, ఇజ్రాయెల్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని వ్యూహాత్మక విభాగాల్లో పెట్టనుంది. ఎనర్జీ, తయారీ రంగం, వాటర్, స్పేస్, ఆరోగ్య రంగం, అగ్రి - టెక్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక స్నేహ సంబంధాల్లో భాగంగా, ఇజ్రాయెల్‌లో స్థానిక ఆర్థిక వృద్ధి కోసం ఈ పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్‌లో పెట్టుబడులు పెడతారు. యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్







