11,000 మందికి పైగా వ్యక్తులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్

- March 13, 2021 , by Maagulf
11,000 మందికి పైగా వ్యక్తులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్

మస్కట్:మస్కట్‌కి వచ్చిన 11,000 మందికి పైగా వ్యక్తులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం పంపడం జరిగింది. వీరిలో 90 శాతం మందికి పైగా వలసదారులున్నారు. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ కోసం వినియోగిస్తున్న హోటల్స్ సంఖ్య 482గా వుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోనే 200 హోటళ్ళు వున్నాయి. కాగా, 33 ప్రైవేటు ఇనిస్టిట్యూషన్స్, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్ కోసం అనుమతి పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్ అండర్ సెక్రెటరీ షేక్ రషీద్ బిన్ అహ్మద్ అల్ షామ్సి చెప్పారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com