రూల్స్ ఉల్లంఘిస్తే.. విమాన ప్రయాణికులపై నిషేధం
- March 13, 2021
న్యూ ఢిల్లీ:కోవిడ్ నిబంధనలు మాస్క్లు ధరించకున్నా..సామాజిక దూరం నియమావళిని ఉల్లంఘించినా.. అలాంటి ప్రయాణికులపై నిషేధం విధించేందుకు DGCA సిద్దమైంది.కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రయాణికులను నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్లు చెప్పింది.అలాంటి వారిపై మూడు నెలల లేదా రెండు ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధించనున్నట్లు DGCA తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది.ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా విమానం ఎక్కడానికి ముందే ఆంక్షలను విస్మరిస్తే వారిని డీబోర్డ్ చేయాలంటూ కూడా DGCA ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు







