చెప్పుల్లో బంగారం స్మగ్గ్లింగ్...
- March 13, 2021
హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు.షార్జా నుంచి హైదరాబాద్‌కు G9458 నంబరు గల విమానంలో వచ్చిన ప్రయాణికుడి నుంచి 672గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.చెప్పుల్లో పేస్ట్ రూపంలో 672 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌ను దాచిపెట్టాడు.

మొత్తంగా బంగారం విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..







