ఆన్లైన్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ : ఆంధ్రప్రదేశ్
- February 29, 2016
ఆన్లైన్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాహనాలను కొనుగోలు చేసిన చోటే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఈరోజు విశాఖలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







