కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని : ముఖ్యమంత్రి
- February 29, 2016
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని, ఈ ఏడాది పెండింగ్ ప్రాజెక్టులపై స్పష్టత ఇస్తామని చెప్పారన్నారు. అదే విధంగా బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కాకుండా... రంగాల వారిగా కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







