తొలివిడతగా ఒమాన్ కు చేరిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

- April 04, 2021 , by Maagulf
తొలివిడతగా ఒమాన్ కు చేరిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

ఒమాన్: కోవిడ్ వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా ఎట్టకేలకు ఒమాన్ చేరుకుంది. భారత్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఇప్పటికీ పలు ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి కూడా భారీగా ఆఫర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమాన్ ప్రజలకు కూడా ఆస్ట్రాజెనెకా అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ వ్యాక్సిన్ సమాఖ్యతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆస్ట్రాజెనెకా తొలి బ్యాచ్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుందని ఒమాన్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com