యూఏఈ లో రమదాన్ బంపర్ ఆఫర్.. 90% డిస్కౌంట్

- April 04, 2021 , by Maagulf
యూఏఈ లో రమదాన్ బంపర్ ఆఫర్.. 90% డిస్కౌంట్

షార్జా: పవిత్ర రమదాన్ మాసం పురస్కరించుకొని షార్జా కో-ఆపరేటివ్ భారీ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటించింది. పలు ఉత్పత్తులపై ఏకంగా 90 శాతం తగ్గింపు ధరలతో ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం Dh 30 మిలియన్ల మేర 20,000 ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఒడిదుడుకుల నేపథ్యంలో పవిత్ర రమదాన్ పండగ వేళ తమ వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ఈ ఆఫర్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com