కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ హెచ్చరిక
- April 04, 2021
బహ్రెయిన్: గత ఏడాది ఇదే సమయానికి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని బహ్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. పబ్లిక్ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని తెలిపింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటివరకు బహిరంగ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని 8,786 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే మాస్కు ధరించని 66,714 మంది పై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







