టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
- March 01, 2016
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువరాజ్‌సింగ్ సిక్సర్లతో , విరాట్ కోహ్లీ సూపర్ ఛేజింగ్‌లతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 56 పరుగులు, యువరాజ్ సింగ్ 18 బంతుల్లో 35 పరుగులు, రైనా 26బంతుల్లో 25పరుగులు, రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి విజయాన్ని టీమిండియా ఖాతాలో వేశారు. దీంతో భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







