'ఊపిరి' ఆడియో విడుదల
- March 01, 2016
నాగార్జున, కార్తీ, తమన్న నటిస్తున్న ఊపిరి సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం నేటి సాయంత్రం నిర్వహించారు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా తొలి సిడిని విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో నాగార్జున కార్తి, నాగార్జున, తమన్నాతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.. ఈ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







