లక్ష ఉద్యోగాలను కల్పించనున్న విమానయాన రంగం.!!
- March 02, 2016
విమానయాన రంగం వచ్చే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించనుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. ప్రయాణికుల రవాణాకు చిన్న విమానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన ఉందని చెప్పారు. ఇతర దేశాల విమానాలు మరమ్మతుల కోసం మన దేశం వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎయిరిండియాకు ఈ ఏడాది నిర్వహణ నష్టాలు ఉండకపోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







