దుకాణం లోనికి దూసుకుపోయిన కారు
- March 02, 2016
నడుపుతున్న వాహనంపై అదుపు కోల్పోయిన ఒక డ్రైవర్ ఏకంగా పెట్రోల్ బ్యాంకు అవరణలొని ఒక దుకాణం లోనికి వేగంగా దూసుకుపోయాడు, ఈ సంఘటన ఫుజైరః పెట్రోల్ పంపు వద్ద ' ఎనోక్ ' దుకాణం ధ్వంసం అయ్యంది. ఈ ప్రమాదంలో ఎక్కువమంది వినియోగదారులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఒక పెద్ద ముప్పు తప్పింది. కారు దుకాణం లోనికి వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఒక ఎమిరేట్ మహిళ మాత్రమె ఉంది. ఆ మహిళ సైతం తన ప్రాణాలను వెంట్రుక వాసిలో దక్కించుకొంది. అయితే దుకాణం లో అల్మారాలు మరియు అద్దాలు తదితర అంశాలను నష్ట పరిచాయి. ఈ సందర్భంగా ఎమిరేట్ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ' ఏమరాట్ అల్ యుం ', దినపత్రికతో పంచుకొంది. అకస్మాతుగా ఓ కారు తనకు చాలా దగ్గరగా వచ్చిందని తాను "ఒక క్షణం " లో నిర్ణయం తీసుకొని వెలుపలకు ఒక్క ఉదుటున పరిగెత్తే భావించానని అదే తన ప్రాణాలు కాపడుకున్నట్లు తెలిపింది. అనంతరం అక్కడకు చేరుకొన్న పోలీసు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని , ఈ ప్రమామ్లో ఎవరూ గాయపడలేదని పోలీస్ అధికారి అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







