యూఏఈ: కొత్త బీచ్ కోర్నిచ్ షార్జాలో ప్రారంభం

- April 10, 2021 , by Maagulf
యూఏఈ: కొత్త బీచ్ కోర్నిచ్ షార్జాలో ప్రారంభం

యూఏఈ: డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి, శుక్రవారం కల్బా బీచ్ కోర్నిచ్‌ని ప్రారంభించారు. 9.4 కిలోమీటర్ల పొడవైన కోర్నిచ్, ఓ ప్రధాన ఆకర్షణగా మారనుంది. రోడ్డు లెవల్ పెంపు, వర్షపు నీరు వెళ్ళేందుకు డ్రైనేజ్ సిస్టమ్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కోర్నచ్‌లో భాగంగా 7.6 కిలోమీటర్ల  పొడవు, 4 మీటర్ల వెడల్పుగల రన్నింగ్ ట్రాక్, సీ ఫేసింగ్ బెంచీలు, పాదచారుల క్రాసింగ్స్ ఏర్పాటు చేశారు. 1,500 చెట్లను బీచ్ వ్యాప్తంగా నాటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com