వన్ ఇయర్ బోనస్: బ్యాంక్ బంపర్ ఆఫర్
- March 02, 2016
బోనస్‌లు లేని ఉద్యోగాలు చేస్తున్నవారికి శుభవార్త. దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్‌బిడి మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది లక్కీ డ్రా మాత్రమే. మార్చ్ నుంచి జూన్ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మినిమమ్ 10,000 దిర్హామ్‌ల సేలరీని బ్యాంక్‌లో డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. నెలవారీ సేలరీ రివార్డ్స్ 200,000 ఒక్కో విజేతకీ ఇస్తామని ఎమిరేట్స్ ఇబిడి వర్గాలు వెల్లడించాయి. గ్రాండ్ ప్రైజ్ మనీగా 500,000 అదృష్టవంతుడైన ఒక్క విజేతకు అందిస్తారు. వెయ్యిలో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం కలగనుంది. అయినప్పటికీ, ఇది బంపర్ ఆఫర్ కిందే భావించాలి. ఔత్సాహికులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







