క్లాక్ టవర్ తరలింపుకు క్యాబినెట్ ఇన్‌స్ట్రక్షన్స్
- March 02, 2016
వాలి అల్ అహ్‌ద్ హైవేపై లేన్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది. రిఫా రౌండ్ అబౌట్ నుంచి హమాద్ టౌన్ రౌండ్ అబౌట్ వరకు ఈ విస్తరణ ఉంటుంది. వారంతపు సెషన్‌లో ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుడాబియా ప్యాలెస్‌లో జరిఇన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తప్పించడానికి క్లాక్ టవర్‌ని వేరే చోటకి తరలించాలని నిర్ణయించారు. నేషనల్ అథారిటీ ఆఫ్ క్వాలిఫికేషన్స్ మరియు క్వాలిటీ ఎష్యూరెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించి మెమోరాండమ్‌ను క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ప్రెజెంట్ చేశారు. దమిస్తాన్ హౌసింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి 832 యూనిట్ల పంపిణీని స్పీడప్ చేయాలని హౌసింగ్ మినిస్ట్రీకి ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ సూచించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







