కెటిఆర్ కు 'చాలెంజర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

- March 02, 2016 , by Maagulf
కెటిఆర్ కు 'చాలెంజర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. పాలన ద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసే వ్యక్తులకు ఏటా స్కోచ్ సంస్థ ఇచ్చే ఈ అవార్డుకు గాను ఆయన ఈ ఏడాది ఆయన ఎంపికయ్యారు. స్కోచ్ సంస్థ తనను చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ ఈ అవార్డు అందుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com