473 జాబ్‌లెస్ ఒమనీ కార్మికులకు రీ-ఎంప్లాయ్మెంట్
- March 02, 2016
473 ఒమనీ కార్మికులకు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ - పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ (పిడిఓ) సహకారంతో ఉద్యోగావకాశాలు కల్పించింది. ఆర్డెసీస్ కంపెనీతో వీరి సేవలు ముగిశాయి. వివిధ విభాగాల్లో ఈ 473 కార్మికులు ఆ సంస్థ ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో పనిచేశారు. 23 మంది జాతీయులకు మాత్రం జాబ్ అవకాశాల్ని దక్కలేదు. కారణం, వారికి కేటాయించిన జాబ్‌ని ఉపయోగించుకోలేకపోయారు. ఉద్యోగావకాశాల్ని ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో కల్పించడం జరిగింది. అలాగే, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అధ్యయనం చేయాలని పిడిఓ, మంత్రిత్వ శాఖలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







