భారతీయుడి వద్ద నుంచి హాషిష్ డ్రగ్ స్వాధీనం
- April 19, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, కువైట్ దేశంలోకి 1.9 కిలోగ్రాముల మరిజువానా వ్యాక్స్ అలాగే 79 హాషిష్ పీసెస్ స్మగ్లింగుని అడ్డుకోవడం జరిగింది. ఒకటి పార్సెల్ లోనూ, ఇంకొకటి ప్రయాణీకుడి లగేజీలోనూ దొరికింది. కెనడా నుంచి 1.9 కిలోల మరిజువానా వ్యాక్స్ పార్సెల్ రూపంలో రాగా, అది అందుకునేందుకు వచ్చిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోపక్క, కస్టమ్స్ అధికారులు భారతదేశంలోని ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి లగేజీలో 79 పీసుల హాషిష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులిద్దరినీ విచారిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







