యూకే: హాకిమ్ వజ్రాల్ని ధరించిన కేట్ మిడిల్-స్టన్
- April 19, 2021
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ, ప్రిన్స్ ఫిలిప్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంత్యక్రియల కార్యక్రమం విండ్సర్ క్యాజిల్ వద్ద జరిగాయి.ఈ సందర్భంగా డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి పెరల్ నక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించారు. ఇయర్ రింగ్స్ కోసం బహ్రెయిన్ పెరల్స్ వాడారు. హకీమ్ ఆఫ్ బ్రమెయిన్, క్వీన్ కోసం బహుమానంగా ఇచ్చారివి. 1947లో ఆమెను పెళ్ళాడిన సందర్భంగా బహుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







