బీఅవేర్ యాప్...ఫోటోతో సహా వాక్సినేషన్ సర్టిఫికెట్
- April 20, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ సర్టిఫికేషన్ మరింత సరళతరం చేసేలా యాప్ ను తీసుకొచ్చిన బహ్రెయిన్..ఇప్పుడు ఫోటోతో సహా లబ్ధిదారుడి వివరాలను తెలియజేసేలా మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరస్పర సహకారంతో బీఅవేర్ యాప్ ను అప్ డేట్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు పూర్తి అయిన రెండు వారాల తర్వాత లబ్ధిదారిడి ఫోతో పాటు అతని ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నాడు...సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకున్నాడో తేదీలతో సహా వివరాలను బీ అవేర్ యాప్ లో చూడొచ్చు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







