చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- April 20, 2021
అమరావతి: తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సిఏం జగన్ ట్వీట్ చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







