దుబాయ్‌లో క్లినిక్ సహా 7 హెల్త్ సెంటర్స్ మూసివేత
- March 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ 7 హెల్త్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. 60 రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. హెల్త్ రెగ్యులేషన్స్‌ని అతిక్రమించినందుకుగాను ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ సెంటర్‌తో కూడిన డెంటల్ క్లినిక్ అత్యంత చెత్తగా ఉందని ఇన్స్పెక్షన్లో తేలింది. ఇక్కడ ఫుడ్ తుప్పు పట్టిన ఎక్విప్మెంట్, పాత డెంటల్ చైర్ మరియు కాలం చెల్లిన మందులు ఇక్కడ గుర్తింపబడ్డాయి. ఆహార పదార్థాల పక్కనే, ఆసుపత్రి వ్యర్థిల్ని, స్టెరిలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ని ఉంచడాన్ని కూడా గుర్తించారు. కొత్త ఎక్విప్మెంట్ని సమకూర్చుకునేదాకా, నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు, క్లీన్‌నెస్ ఏర్పాటు చేసేదాకా ఈ క్లీనిక్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో మందులు విక్రయిస్తున్న మూడు ఫార్మసీలను కూడా మూసివేశారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న గైనకాలజీ క్లినిక్‌ని, ట్రైనీ ఫార్మసిస్ట్తో నడుపుతున్న మరో ఫార్మసీని మూసివేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







