కళ్యాణ వైభోగమే రివ్యూ...
- March 03, 2016
నాగ శౌర్య , మాళవిక నాయర్
నందిని రెడ్డి
కె.ఎల్. దామోదర్ ప్రసాద్
కళ్యాణ్ కోడూరి
మార్చి 04, 2016నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా 'అలా మొదలైంది' ఫేం నందిని రెడ్డి దర్శకత్వం లో శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన చిత్రం కళ్యాణ వైభోగమే. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సినీ అబిమనులే కాదు సినీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రివ్యూ హైలైట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం
* ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమయ్యేలా కామెడీ, సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కథా చిత్రం ఈ "కళ్యాణ వైభోగమే".
* నందినీరెడ్డి - కె.ఎల్. దామోదర్ ప్రసాద్ కాంబినేషన్ లో 'అలా మొదలైంది' తర్వాత మళ్లీ ఇంతకాలానికి ఈ చిత్రం రావడం.
* 'కళ్యాణ వైభోగమే' ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్ సినిమాకి పెద్ద హైలైట్.
* కళ్యాణ్ కోడూరి- నాగ శౌర్య కాంబినేషన్ లో గతం లో ఊహలు గుసగుసలాడే వంటి చక్కటి ప్రేమకథ చిత్రం వచ్చింది. మళ్లీ ఇదే కాంబినేషన్ లో కళ్యాణ వైభోగమే రాబోతుంది.
* కళ్యాణ్ కోడూరి అందించిన మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది.
* జబర్దస్త్ ఫ్లాప్ తర్వాత నందిని రెడ్డి చాల గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.
* చిత్ర కథ , ప్లస్ , మైనస్ , తారాగణం ప్రదర్శన, సాంకేతిక విభాగం, రేటింగ్ మొదలగు చిత్ర విశేషాలు రేపటి పూర్తి రివ్యూ లో మీరు చూడవచ్చు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







