లోక్ సభలో ప్రవేసపెట్టిన ఆధార్ బిల్లు
- March 03, 2016
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ ను చట్టబద్ధం చేసే బిల్లును ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఆధార్ బిల్లు2016 ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును రాజ్యసభ ఆమెదం అవసరంలేని ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్నారు. కాంగ్రెస్ హయాంలో జువెనైల్, కార్మికుల నష్టపరిహారం బిల్లులను మనీ బిల్లులుగానే ప్రవేశపెట్టిన సంగతిని గుర్తు చేశారు. ఈ బిల్లు తో సుపరిపాలన, పారదర్శకత పెరుగుతాయని జైట్లీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







