భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 02, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,92,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3689 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.ఇక,ఇదే సమయంలో 3,07,865 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,57,457కు చేరుకోగా..రికవరీ కేసులు 1,59,92,271కి పెరిగాయి.ఇక ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 2,15,542 మంది మృతిచెందగా..ప్రస్తుతం యాక్టివ్ కేసులు 33,49,644 గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు..ఇప్పటి వరకు 15,68,16,031 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు ప్రకటించింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









