అబుధాబి యువరాజుతో సౌదీ విదేశాంగ శాఖ మంత్రి భేటీ
- May 02, 2021
అబుధాబి: సౌదీ విదేశాంగ మంత్రి క్రస్ అల్ వతన్ కు అబుధాబి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడే దిశగా అనుసరించాల్సిన విధానాలపై ముచ్చటించారు. అనంతరం రెండు దేశాల అభివృద్ధిని కాంక్షిస్తూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్







