పొగాకు ఉత్పత్తుల దిగుమతి 84% మేర తగ్గుదల
- June 02, 2021
ఒమన్: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఒమన్ కు పొగాకు ఉత్పత్తుల దిగుమతి గణనీయంగా తగ్గిందని ఒమన్ వివరించింది. 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 84 శాతం మేర పొగాకు, పొగాకు ఉత్పత్తుల దిగుమతి తగ్గిందని జాతీయ గణాంకాలు, సమాచార శాఖ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పోగాకు, పోగాకు ఉత్పత్తుల వర్తకంలో 236 ఓల్ సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు వివరించారు.పొగాకు నియంత్రణ విధానాల్లో భాగంగా పొగాకు ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు దిగుమతుల రేటు తగ్గేందుకు దోహదపడిందన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు







