ధూళి వాతావరణంపై అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

- June 10, 2021 , by Maagulf
ధూళి వాతావరణంపై అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ధూళి వాతావరణంపై హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై అప్రమత్తంగా వుండాలని ప్రజల్నిహెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబరును సంప్రదించాలనీ, సివిల్ డిఫెన్స్ (1-880-888) సహాయం తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com