హెల్త్ కేర్ వర్కర్లకు కొత్త వీసాల జారీకి కువైట్ ఆమోదం
- June 18, 2021
కువైట్ సిటీ: కోవిడ్ నేపథ్యంలో విదేశీయులను దేశంలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించిన కువైట్..ఎట్టకేలకు వైద్య రంగంలో సేవలు అందించే విదేశీయుల ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ విదేశీ మెడికల్ స్టాఫ్ కు కొత్త వీసాలు జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో మెడికల్, నర్సింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉపాధి పొందుతున్న సిబ్బందికి కువైట్ చేరుకునేందుకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. అయితే..వైద్య రంగం మినహా ఇతర దేశాల వారికి దేశంలోకి అనుమతి లేదని, వారిపై ప్రయాణ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







