దోహా స్ట్రీట్‌లో నడిరోడ్డుపై పులి
- March 08, 2016
నిత్యం బిజీగా ఉండే దోహా స్ట్రీట్‌లో ఓ పులి ప్రత్యక్షమయ్యింది. దాంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఇది ఓ వీడియో రూపంలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారు, ఎలా చిత్రీకరించారనేది తెలియరాలేదు. పులిని కొందరు వ్యక్తులు వాహనంలో తరలిస్తుండగా, వాహనం నుంచి బయటపడ్డ పులి, రోడ్లపైకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పులిని తరలిస్తున్న వ్యక్తులే దాన్ని తిరిగి వాహనంలోకి ఎక్కించారని సమాచారమ్. సోషల్ మీడియాలో ఈ వీడియోకి విపరీతమైన క్లిక్స్ వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







