గల్ఫ్ లో పర్యటిస్తున్న "గల్ఫ్" దర్శకులు
- March 08, 2016

గల్ఫ్ జీవనంపై ప్రవాస హృదయాల మనోభావాలను ప్రతిబింబించే అనూహ్య చిత్రానికి శ్రీకారం చుట్టారు ప్రముఖ దర్శకులు శ్రీ. సునీల్ రెడ్డి గారు. ఇందులో భాగంగా తమ చిత్రంలోని రెండవ పాటను లాంచనంగా దుబాయ్ లోని ప్రవాసీల నడుమ ఈ నెల విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ కు సంబంధించి పలు ప్రదేశాలు పరిశీలుస్తున్నారు. మార్చ్ 19 వరకు యు.ఏ.ఈ తర్వాత ఒమాన్ లో పర్యటించనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని ఈ సందర్భంగా మాగల్ఫ్.కామ్ కు వివరించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







