వ్యాక్సిన్ పొందేముందు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు
- July 02, 2021
మస్కట్: వ్యాక్సిన్ పొందేముందు కోవిడ్ 19 టెస్ట్ అవసరం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. కోవిడ్ 19 బాధితులకు సంబంధించి అలాగే కోవిడ్ 19 వ్యాక్సిన్కి సంబంధించి కొన్ని అనవసర ఆడియో మెసేజ్లు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పరిగణనలోకి తీసుకుందనీ, ఈ నేపథ్యంలోనే జరుగుతున్న దుష్ప్రచారాలపై ఎప్పటికప్పుడు స్పష్టనివ్వడం జరుగుతోందని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







