డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
- July 02, 2021
జాన్సన్ అండ్ జాన్సన్‌కి చెందిన సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్, కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీ బాడీస్, ఇమ్యూనిటీ లెవల్స్ డెల్టా వేరియంట్‌ని సమర్థవంతంగా డీల్ చేయగలవని సంస్థ వివరించింది. దీనికి సంబంధించి పలు పరీక్షలు నిర్వహించామనీ, త్వరలో జర్నల్స్‌లో వాటి పూర్తి సమాచారం ప్రచురితం కాబోతోందని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







