వైద్య రంగంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్
- July 17, 2021
కువైట్: వైద్య రంగంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రేపు(ఆదివారం) వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తోంది. ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో పాటు..వైద్య రంగంతో అనుసంధానమై ఉండే సంస్థల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ అందించనుంది. రేపటి వ్యాక్సిన్ డ్రైవ్ లో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ కేటాయించినట్లు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నిబంధనల మేరకు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







