అల్ హోస్న్ యాప్ లో E కేటగిరి వారికీ పీసీఆర్ టెస్ట్ మస్ట్
- July 17, 2021
అబుధాబి: అబుధాబి వచ్చే ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది ఎమిరేట్ పాలన యంత్రాంగం.అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్ లేదా E కేటగిరి ఉన్న వారికి కూడా ఇక మీదట పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధన విధించింది. అంతేకాదు..అబుధాబి చేరుకున్నాక 4, 8వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక డీపీఐ తీసుకున్న వారు అబుధాబి చేరుకున్న 3, 7వ రోజుల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కోవిడ్ థార్డ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







