ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- July 17, 2021
ఒమన్: ఒమన్ కు వచ్చే వైద్య సిబ్బంది, వైద్య సహాయక సిబ్బందికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయిపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కమిటీ సూచనలకు అనుగణంగా ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వ్యులు తక్షణమే అమలులోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త ఉత్వర్వ్యుల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది, వైద్య సహాక సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్టులు, వారి కుటుంబసభ్యులు) హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే..వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ బ్రాస్లెట్ తో హోం క్వారంటైన్ మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







