ఫహహీల్ లో లోకల్ లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఆసియన్ల అరెస్ట్

- July 21, 2021 , by Maagulf
ఫహహీల్ లో లోకల్ లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఆసియన్ల అరెస్ట్

కువైట్: కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న లోకల్ లిక్కర్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు అధికారులు. ఫహహీల్ లో గట్టుచప్పుడు కాకుండా ఏకంగా చిన్నపాటి మద్యం పరిశ్రమ నడుపుతుండటం విస్తుగొలుపుతోంది. డజన్ల కొద్ది డ్రమ్ములను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆసియాకు చెందిన ప్రవాసీయులను అరెస్ట్ చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే మద్యం తయారీకి వినియోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com